Sunil gavaskar predicts ipl 2022 winner.
#ipl2022
#sunilgavaskar
#tollywood
#telugucinema

ఐపీఎల్ 2022 మరో 2 రోజుల్లో ప్రారంభంకాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటిలాగే ఈ సారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలిచే జట్టు ఏదని పలువురు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే మాత్రం ట్రోఫీ గెలవగల సత్తా అన్ని టీంలకు ఉందనే చెప్పుకోవాలి. ఒకటి, రెండు టీంలు మినహా మిగతా జట్లన్నీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి.